admissions
Admissions for 2025-26
Admissions for 2025-26
ఓం శ్రీ సాయిరాం
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో శ్రీ సత్య సాయి గురుకులం ఇంగ్లీష్ మీడియం స్కూల్ రాజమండ్రి 2025- 26 విద్యా సంవత్సరానికి గాను 1వ తరగతి (డే స్కాలర్) నూతన అడ్మిషన్లు ప్రారంభమైనవి.
ఇతర విషయాల గురించి తెలుసుకొనుటకు ఉదయం 10:00 నుండి సాయంత్రం 4:00 వరకు పాఠశాల కార్యాలయంలో సంప్రదించగలరు.
ఫోన్ నంబర్స్: 08832430989 7995675040